పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గుమ్మడికాయ అనే పదం యొక్క అర్థం.

గుమ్మడికాయ   నామవాచకం

అర్థం : గుండ్రంగా, పెద్దగా ఉండే కాయ.

ఉదాహరణ : దీనిని దిష్టి తీయడానికి మరుయు కూరగా వండుకుంటారు.

పర్యాయపదాలు : కుభాండం, కూష్మాండం


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का फल जिसकी तरकारी बनाई जाती है।

कुछ लोग कुम्हड़े की तरकारी बड़े चाव से खाते हैं।
आमक, कद्दू, काशीफल, कुम्हड़ा, कुष्मांड, कूष्मांड, कोहँड़ा, कोहड़ा, पिंडफल, पिण्डफल, पुष्पफल, मीठा-कद्दू, वृहत्फल, वेष्टक, सीताफल

Usually large pulpy deep-yellow round fruit of the squash family maturing in late summer or early autumn.

pumpkin

అర్థం : ఒక తీపి పదార్థం తయారు చేయడానికి ఉపయోగించే తెల్లని గుమ్మడికాయ

ఉదాహరణ : బూడిద గుమ్మడికాయతో హల్వా చేస్తున్నారు.

పర్యాయపదాలు : బూడిద గుమ్మడి కాయ


ఇతర భాషల్లోకి అనువాదం :

एक मिठाई जो सफेद कुम्हड़े से बनाई जाती है।

हलवाई पेठा बना रहा है।
पेठा

A food rich in sugar.

confection, sweet

అర్థం : తీగకు కాసే కాయ ఇది పెద్దగా వుంటుంది

ఉదాహరణ : అమ్మ గుమ్మడికాయ కూర తయారు చేస్తుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

पीठी में कुम्हड़े के टुकड़े मिलाकर बनाई हुई बरी।

माँ कुम्हड़ौरी बना रही है।
कुम्हड़ौरी

A particular item of prepared food.

She prepared a special dish for dinner.
dish

चौपाल