పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గుబురు అనే పదం యొక్క అర్థం.

గుబురు   నామవాచకం

అర్థం : దట్టముగా ఉండే స్థితి లేక భావము.

ఉదాహరణ : నల్లమల అడవులు చాలా దట్టముగా ఉన్నాయి.

పర్యాయపదాలు : ఒత్తు, కుక్కిదము, గాఢము, చిక్క, దట్టము, మందము


ఇతర భాషల్లోకి అనువాదం :

सघन होने की अवस्था या भाव।

ठोस की सघनता द्रव की अपेक्षा अधिक होती है।
अविरलता, घनता, घनत्व, घनापन, निविड़ता, निविरीसता, सघनता

The spatial property of being crowded together.

compactness, concentration, denseness, density, tightness

అర్థం : చిన్న- చిన్న చెట్ల సమూహం

ఉదాహరణ : ఆ పొదలో చిరుతపులి దాగి ఉన్నది.

పర్యాయపదాలు : కుంజం, గుమి, పొద, పొదరు


ఇతర భాషల్లోకి అనువాదం :

छोटे पेड़-पौधों का समूह।

तेंदुआ झाड़ी में छिपा हुआ था।
क्षुप समूह, गुल्म, झाड़ समूह, झाड़ी

A dense growth of bushes.

brush, brushwood, coppice, copse, thicket

चौपाल