అర్థం : అర్థం కాని భాషలో సమాచారములను పంపించుట.
ఉదాహరణ :
మేజర్ సంకేతం ద్వారా సైనికులకు సందేశమును పంపినాడు.
పర్యాయపదాలు : రహస్య సంకేతం
ఇతర భాషల్లోకి అనువాదం :
A coding system used for transmitting messages requiring brevity or secrecy.
code