పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గుప్తమైన అనే పదం యొక్క అర్థం.

గుప్తమైన   విశేషణం

అర్థం : ఎవరికీ తెలియని మర్మం దాగిఉండుట.

ఉదాహరణ : రక్షకభటులు దొంగల దగ్గర రహస్యమైన విషయాలను రాబట్టారు.

పర్యాయపదాలు : ఏకతమైన, గుంభనమైన, గుట్టు అయిన, గుప్తకరమైన, దాగిఉన్న, నిగూఢమైన, మర్మమైన, మఱుగుబాటైన, రహస్యమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

అర్థం : ఏవ్వరికీ తెలియని విషయాలు.

ఉదాహరణ : ఇది రహస్యమైన విషయం, దీనిని రాముకు తెలియనీయకు.

పర్యాయపదాలు : గుట్టుగాగల, గుత్తమైన, గోపనీయమైన, చాటుగాగల, దాచగల, దాపరికమైన, దాపుడైన, రహస్యముగల, రహస్యమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो छिपाने के लायक हो।

यह गोपनीय बात है,रामू को मत बताना।
अपहरणीय, अपीच्य, अप्रकट्य, अप्रकाश्य, गोपनीय, गोप्य

Not expressed.

Secret (or private) thoughts.
private, secret

అర్థం : రహస్యముతో నిండిన.

ఉదాహరణ : రక్షకభటులు దొంగల దగ్గర నుండి రహస్యపూర్ణమైన విషయాలను రాబట్టారు.

పర్యాయపదాలు : గుట్టుయైన, గూఢమైన, గోపనమైన, దాపఱికమైన, నిగూఢమైన, రహస్యపూర్ణమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

रहस्य से भरा हुआ या जिसमें रहस्य हो।

वैज्ञानिकों के लिए उड़न तश्तरियाँ आज भी रहस्यपूर्ण बनी हुई हैं।
गूढ़, रहस्यपूर्ण, रहस्यमय, रहस्यात्मक

चौपाल