సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : గడ్డితో కట్టిన ఇల్లు.
ఉదాహరణ : రాము గ్రామాణికి దూరంగా నివసించుట కోసం ఒక కుటీరంను నిర్మించుకొన్నాడు.
పర్యాయపదాలు : ఇలారము, కుటము, కుటీరం, కొట్టము, గుడిసె, పర్ణశాల, పాక
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
घास-फूस की बनी हुई कुटी या झोपड़ी।
Small crude shelter used as a dwelling.
ఆప్ స్థాపించండి