పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గుండెదడ అనే పదం యొక్క అర్థం.

గుండెదడ   నామవాచకం

అర్థం : భయము, ఉద్వేగము మొదలగువాటి వలన గుండె గతి వేగమయ్యే క్రియ

ఉదాహరణ : డాక్టరు అతని గుండె అదురుకు గల కారణాలు అడిగారు.

పర్యాయపదాలు : గుండెఅదురు


ఇతర భాషల్లోకి అనువాదం :

भय, उद्वेग आदि से हृदय की गति तीव्र होने की क्रिया।

डाक्टर ने उसके दिल की धकधकाहट का कारण पूछा।
धक-धक, धकधक, धकधकाहट, धकधकी, धड़क, धुकधुक

An instance of rapid strong pulsation (of the heart).

He felt a throbbing in his head.
pounding, throb, throbbing

అర్థం : శరీరానికి రక్తాన్ని సరఫరా చేసే అవయవం ఎక్కువ సార్లు కొట్టుకునే వ్యాధి

ఉదాహరణ : ఖాన్ గారు గుండెదడ వ్యాధిగ్రస్తుడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

कलेजा धड़कने का रोग।

ख़ान साहब हौल-दिल के रोगी हैं।
हौल-दिल

चौपाल