పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గుంటక అనే పదం యొక్క అర్థం.

గుంటక   నామవాచకం

అర్థం : పొలాన్ని చదును చేయుటకు వాడేది

ఉదాహరణ : రైతు పొలంలో గుంటక పాస్తున్నాడు.

పర్యాయపదాలు : గుంట్వ, మానుతోలటం


ఇతర భాషల్లోకి అనువాదం :

जोते खेत में मिट्टी के ढेले चूर कर खेत को समतल करने का उपकरण।

किसान खेत में हेंगा चला रहा है।
कुर्री, पटरा, पटेला, पाटा, मदि, लय, सोहागा, हेंगा

A cultivator that pulverizes or smooths the soil.

harrow

అర్థం : ఒక రకమైన దుక్కి దున్నె నాగలి దానితో మట్టి సమానంగా వస్తుంది

ఉదాహరణ : రైతు గుంటకతో పొలాన్ని దున్నుతున్నాడు.

పర్యాయపదాలు : పొలిక


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का हल्का हल जिससे मुलायम मिट्टी में जुताई की जाती है।

किसान नसीहा से खेत जोत रहा है।
नसीहा

चौपाल