అర్థం : పెద్దగిన్నెకానిది
ఉదాహరణ :
పిల్లి చిన్న గిన్నెలో పాలు తాగుతుంది.
పర్యాయపదాలు : చిన్నగిన్నె
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మానవుని ద్వారా తయారుచేయబడిన వస్తువు.
ఉదాహరణ :
అతడు కుక్కకు మట్టిపాత్రలో పాలను తాగిస్తున్నాడుమట్టిపాత్రలో తయారుచేసిన వంట చాలా రుచిగా ఉంటుంది.
పర్యాయపదాలు : పాత్ర
ఇతర భాషల్లోకి అనువాదం :
Any object that can be used to hold things (especially a large metal boxlike object of standardized dimensions that can be loaded from one form of transport to another).
container