అర్థం : కనికట్టు ద్వారా విభిన్న రకాలుగా మాయ చేసే ఆట
ఉదాహరణ :
ఈరోజు మేము గారడివాడి ఆటను చూడటానికి వెళ్తాము.
పర్యాయపదాలు : మాయగాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : గారడి చేయయడం
ఉదాహరణ :
లక్ష్మణుడు తన మాయతో మేఘనాధుడిని కొట్టాడు.
పర్యాయపదాలు : కనికట్టువిద్య, మాయ, మాయావియగు
ఇతర భాషల్లోకి అనువాదం :
जो इन्द्रजाल करता या जानता हो।
लक्ष्मण ने मायावी मेघनाद को मारा था।అర్థం : వింతను చేసి చూపెట్టేవాడు.
ఉదాహరణ :
సత్య సాయిబాబ వింతపనులు చేసేవాడు.
పర్యాయపదాలు : అద్భుతాలుచేసేవాడు, వింతపనులు చేసేవాడు
ఇతర భాషల్లోకి అనువాదం :