పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గాయము అనే పదం యొక్క అర్థం.

గాయము   నామవాచకం

అర్థం : కొట్టే క్రియ

ఉదాహరణ : ఈ రోజు అతను చేసినపనికి దెబ్బలు తినాల్సి ఉంటుంది.

పర్యాయపదాలు : దెబ్బ, దెబ్బలాట


ఇతర భాషల్లోకి అనువాదం :

The act of inflicting corporal punishment with repeated blows.

beating, drubbing, lacing, licking, thrashing, trouncing, whacking

అర్థం : ఏదైనా తగులుట వలన, పడుటవలన శరీరానికిజరుగు హాని.

ఉదాహరణ : అమ్మ గాయానికి మందు రాస్తున్నది.

పర్యాయపదాలు : గంటి, ఘాతము, దెబ్బ


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु से टकराने, गिरने, फिसलने आदि से देह पर होने वाला चिह्न या घाव।

माँ घाव पर मलहम लगा रही है।
इंजरी, घाव, चोट, जखम, जख्म, ज़ख़म, ज़ख़्म, रुज

Any physical damage to the body caused by violence or accident or fracture etc..

harm, hurt, injury, trauma

चौपाल