పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గళం అనే పదం యొక్క అర్థం.

గళం   నామవాచకం

అర్థం : గడ్డం క్రింద ఉండు భాగం తీసుకొన్న ఆహార పధార్థాలు దీని గుండా వెళతాయి.

ఉదాహరణ : సముద్రము నుంచి ఉద్భవించిన హాలాహలం పరమశివుడు సేవించుట వలన అతని గొంతు నీలవర్ణములోనికి మారినది.

పర్యాయపదాలు : కంఠం, గొంతు, పీక


ఇతర భాషల్లోకి అనువాదం :

गले की वे नलियाँ जिनसे भोजन पेट में उतरता है और आवाज़ निकलती है।

समुद्र मंथन से निकले विष का पान करने से भगवान शिव का कंठ नीला हो गया।
कंठ, कण्ठ, गला, घाँटी, हलक, हलक़

The passage to the stomach and lungs. In the front part of the neck below the chin and above the collarbone.

pharynx, throat

चौपाल