అర్థం : విర్రవీగడం
ఉదాహరణ :
ఆమె నగలు కొన్నదని గర్వపడుతున్నది.
పర్యాయపదాలు : అహమించు, గర్వించు, నీలుగు, పొగరెక్కు, బింకమెక్కు, మిడిసిపడు, మెకమెకపడు, విరగబడు, విరుచుకపడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : గుణవిశేష లక్షణాలతో ఆత్మాభిమానం కలిగి వుండటం.
ఉదాహరణ :
అతను పరుగు పందెంలో రాకపోయినా గర్వపడుతున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
गुण, विशेषता, सफलता आदि पर फूल जाना या अभिमान से भरा हुआ आचरण या व्यवहार करना।
वह दौड़ में जीत क्या गई कि इतराने लगी है।