అర్థం : గుజరాతీ స్త్రీలు ఆడే ఒక రకమైన నాట్యం
ఉదాహరణ :
నవరాత్రులలో అన్నిచోట్ల గరబా నిర్వహించబడుతుంది.
పర్యాయపదాలు : నాట్యం
ఇతర భాషల్లోకి అనువాదం :
एक गुजराती लोक-नृत्य जिसमें औरतें देवी की प्रतिमा के सामने या चारों ओर गोला बनाकर तथा कमर या सर पर घड़ा रखकर गाते हुए विशिष्ट रूप से नाचती हैं।
नौरात्र में जगह-जगह गरबे का आयोजन किया जाता है।A style of dancing that originated among ordinary people (not in the royal courts).
folk dance, folk dancing