పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గరం మసాలా అనే పదం యొక్క అర్థం.

గరం మసాలా   నామవాచకం

అర్థం : కూరలు రుచి రావడానికి వేసే దినుసులు

ఉదాహరణ : జాపత్రి, జాజి కాయ, జీలకర్ర మొదలైనవి మసాల దినుసులు.మసాలా దినుసులను ఉపయోగించడం ద్వారా భోజనం రుచికరంగా చేయవచ్చు

పర్యాయపదాలు : మసాలా దినుసులు, మసాలాలు


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ खाद्य, पेय आदि पदार्थों को स्वादिष्ट, गुणकारी आदि बनाने के लिए उसमें डाला जाने वाला किसी वनस्पति का कोई भाग।

जावित्री,जायफल,जीरा आदि मसाले हैं।
मसालों के प्रयोग से भोजन स्वादिष्ट बनता है।
आहार मसाला, मसाला

Any of a variety of pungent aromatic vegetable substances used for flavoring food.

spice

అర్థం : లవంగం, యాలకులు, కసింద, దాల్చిన చెక్క, సొంఠి, నల్ల మిరియాలు, జాజికాయ, జాపత్రి, జీలకర్ర మొదలైన వాటి మిశ్రమం

ఉదాహరణ : అన్ని రకాల కూరల్లో గరం మసాలాను వేయము.


ఇతర భాషల్లోకి అనువాదం :

लौंग, इलायची, तेज पत्ता, दालचीनी, सोंठ, काली मिर्च, जायफल, जावित्री, जीरा आदि मसालों का मिश्रण।

सभी सब्जियों में गरम मसाला नहीं डाला जाता।
गरम मसाला

चौपाल