అర్థం : ఇంటి లోపలికి, బయటికి వెళ్ళే దారి
ఉదాహరణ :
వడ్రంగి గడప యొక్క తలుపు.
పర్యాయపదాలు : తలుపు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ద్వారబంధ్రానికి కింద ఉండేది
ఉదాహరణ :
సాయంకాల సమయంలో ఇంటి గడప పైన కూర్చోవడం మంచిది కాదు.
పర్యాయపదాలు : ఇంటిగడప
ఇతర భాషల్లోకి అనువాదం :