పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గంప అనే పదం యొక్క అర్థం.

గంప   నామవాచకం

అర్థం : వెదురుతో గుండ్రంగా అల్లిన వస్తువు

ఉదాహరణ : గంపలో మామిడిపండ్లు పెట్టారు.

పర్యాయపదాలు : తట్ట, బుట్ట


ఇతర భాషల్లోకి అనువాదం :

बाँस या पतली टहनियों का बना हुआ गोल और गहरा पात्र।

टोकरे में आम रखे हुए हैं।
खाँचा, छबड़ा, झाबा, टोकना, टोकरा

అర్థం : విక్రేతలు స్వీట్లు మరియు పండ్లు మొదలైనవి అమ్మడానికి తలపై పెట్టుకునే పెద్ద గిన్నె లేదా పళ్ళెం

ఉదాహరణ : అతడు హల్వా అమ్మడానికి తలపై బుట్టను ఎత్తుకొని ఊరూరు తిరుగుతుంటాడు.

పర్యాయపదాలు : పెద్దపాత్ర, బుట్ట


ఇతర భాషల్లోకి అనువాదం :

बड़ी परात या थाल जिसमें रखकर फेरीवाले मिठाई आदि बेचते हैं।

वह हलवा बेचने के लिए सर पर खोन्चा उठाए गाँव-गाँव घूमता रहता है।
खोनचा, खोन्चा, खोमचा, छाबड़ी

అర్థం : వెదురు పుల్లలతో గుండ్రని ఆకారంలో తయారుచేసిన ఒక వస్తువు

ఉదాహరణ : అతడు ఆకు కూరలను తలపైన చిన్నబుట్టలో పెట్టుకొని అమ్ముతున్నాడు.

పర్యాయపదాలు : చిన్నబుట్ట, బుట్ట


ఇతర భాషల్లోకి అనువాదం :

बाँस या पतली टहनियों का बना हुआ छोटा,गोल और गहरा बरतन।

वह सिर पर टोकरी लेकर सब्ज़ी बेच रहा है।
खाँची, छाबड़ी, झाबी, टोकरी

A container that is usually woven and has handles.

basket, handbasket

चौपाल