సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : చిందర వందరగా క్రమ పద్ధతిలో లేకపోవడం
ఉదాహరణ : హనుమంతుడు లంకలో గందరగోళము చేశాడు.
పర్యాయపదాలు : తారు-మారు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
क्रम बदलने या उलटने पलटने की क्रिया या भाव।
A disturbance of the peace or of public order.
అర్థం : ఒక క్రమ సిద్థాంతాన్ని ఇష్టం వచ్చినట్లు మార్చడం మరియు చేర్చడం.
ఉదాహరణ : నేడు ప్రతివిభాగంలో ఏదో ఒక అవకతవకలు అవుతూ ఉన్నాయి.
పర్యాయపదాలు : అల్లకల్లోలం, అవకతవకలు, కుంభకోణం, గడబిడ
जान-बूझकर या मनमाने ढंग से उत्पन्न की जाने वाली अथवा अपटुता के कारण होने वाली गड़बड़ी।
A fraudulent business scheme.
అర్థం : చాలా మంది ఒకేచోటు ఉండిన వచ్చే శబ్ధం.
ఉదాహరణ : పిల్లలు డాబాపై అరుస్తున్నారు.
పర్యాయపదాలు : అరుపులు, కేకలు, గలభా
बहुत से लोगों की एकसाथ शोर मचाने की क्रिया जिसमें शरीर भी हिले डुले।
The act of making a noisy disturbance.
ఆప్ స్థాపించండి