అర్థం : దున్న ఆకారంలో ఉండే అడవి జంతువు దాని ముక్కు పైన కొమ్ము ఉంటుంది
ఉదాహరణ :
ఖడ్గమృగం ముక్కు పైన కొమ్ము ఉంటుంది.
పర్యాయపదాలు : ఖడ్గధేనువు, ఖడ్గమృగం, ఖడ్గి, గండము
ఇతర భాషల్లోకి అనువాదం :
Massive powerful herbivorous odd-toed ungulate of southeast Asia and Africa having very thick skin and one or two horns on the snout.
rhino, rhinoceros