పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గంట అనే పదం యొక్క అర్థం.

గంట   నామవాచకం

అర్థం : హారతి ఇచ్చేటప్పుడు శబ్ధం చేసేది

ఉదాహరణ : ఆమె పూజ చేసే సమయంలో గంట మోగిస్తుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

छोटा घंटा।

वह पूजा करते समय घंटी बजा रहा था।
घंटी

A hollow device made of metal that makes a ringing sound when struck.

bell

అర్థం : టింగ్ టింగుమనే శబ్ధం వచ్చేది

ఉదాహరణ : బయట నుండి వచ్చే ఫోన్ గంట పెద్దగా వస్తుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

घंटी बजने से उत्पन्न ध्वनि।

बाहर से आने वाले फोन की घंटी लंबी होती है।
घंटी

The sound of a bell ringing.

The distinctive ring of the church bell.
The ringing of the telephone.
The tintinnabulation that so voluminously swells from the ringing and the dinging of the bells.
ring, ringing, tintinnabulation

అర్థం : సమయాన్ని సూచించేది

ఉదాహరణ : గడియారం శబ్దం వినగానే కూలివాడు అన్నం తినడానికి వెళ్లాడు.

పర్యాయపదాలు : గడియారం


ఇతర భాషల్లోకి అనువాదం :

समय सूचित करने के लिए बजाया जाने वाला घंटा।

घड़ियाल की आवाज़ सुनकर मज़दूर खाना खाने चले गए।
घंटा, घड़ियाल, घण्टा, घन, यामघोषा

అర్థం : నిమిషాలు,గంటలు గురించి చెప్పబడేది

ఉదాహరణ : సమయం ఎవరికోసం వేచిఉండదు

పర్యాయపదాలు : కాలం, సమయము


ఇతర భాషల్లోకి అనువాదం :

मिनटों, घंटों, वर्षों आदि में नापी जाने वाली दूरी या गति जिससे भूत, वर्तमान आदि का बोध होता है।

समय किसी का इंतजार नहीं करता।
आप किस ज़माने की बात कर रहे हैं।
वक़्त कैसे बीतता है, कुछ पता ही नहीं चलता।
वह कुछ देर के लिए यहाँ भी आया था।
अनेहा, अमल, अमस, अर्सा, अवकाश, अवसर, आहर, काल, जमाना, ज़माना, दिन, देर, दौर, दौरान, बेला, वक़्त, वक्त, वेला, व्यक्तभुज, श्राम, समय, समा, समाँ, समां

An amount of time.

A time period of 30 years.
Hastened the period of time of his recovery.
Picasso's blue period.
period, period of time, time period

అర్థం : విద్యాలయములోవిషయములను దృష్టిలో వుంచుకొని ఒక్కోవిషయానికి సమయాన్ని కేటాయించడం.

ఉదాహరణ : లెక్కల మాస్టారు ఈ రోజు రానందున రెండవ గంట తరగతి ఖాలిగానే వుంది.

పర్యాయపదాలు : సమయము


ఇతర భాషల్లోకి అనువాదం :

विद्यालय आदि में अध्ययन-अध्यापन की दृष्टि से की गई समय की बाँट, जिसमें एक-एक विषय पढ़ाया जाता है।

गणित के अध्यापक के न आने के कारण आज दूसरा घंटा खाली था।
घंटा, घंटी, घण्टा, घण्टी

అర్థం : ఇనప దాతువును సుత్తితో కొట్టిన వచ్చు శబ్దం.

ఉదాహరణ : గంట మ్రోగుతూనే తరగతిలోని పిల్లలందరు ఇంటికి బయలుదేరారు.

పర్యాయపదాలు : బెల్


ఇతర భాషల్లోకి అనువాదం :

धातु का विशेषकर एक गोल बाजा जिस पर हथौड़े आदि से वार करने पर आवाज़ निकलती है।

घंटे की टनटन सुनकर बच्चे कक्षा की ओर दौड़े।
घंट, घंटा, घंटार, घण्ट, घण्टा

A percussion instrument consisting of a metal plate that is struck with a softheaded drumstick.

gong, tam-tam

అర్థం : అరవై నిమిషాల కాలం

ఉదాహరణ : బండి ఒక గంట ఆలస్యంగా వచ్చింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

दिन-रात का चौबीसवाँ भाग या साठ मिनट का समय।

गाड़ी एक घंटा विलंब से चल रही है।
घंटा, घण्टा

A period of time equal to 1/24th of a day.

The job will take more than an hour.
60 minutes, hour, hr

అర్థం : ఒక చిన్నని ఉపకరణము దీని నుండి ద్వని వుత్పన్నమౌతుంది.

ఉదాహరణ : సైకిల్‍కు చిన్న గంటను అమర్చాల్సి వుందిగంట శబ్ధం విని అతను తలుపు తీశాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह छोटा उपकरण जिससे ध्वनि उत्पन्न की जाती है या होती है।

घंटी की आवाज़ सुनकर उसने दरवाजा खोल दिया।
मुझे साइकिल में घंटी लगवाना है।
घंटी

A hollow device made of metal that makes a ringing sound when struck.

bell

గంట   క్రియా విశేషణం

అర్థం : సమయాన్ని తెలిపేది.

ఉదాహరణ : పది గంటలకు కలుస్తాను.

పర్యాయపదాలు : అరవైనిమిషాలు, గంటలు


ఇతర భాషల్లోకి అనువాదం :

घड़ी के अनुसार (समय का बोधक)।

दस बजे मिलता हूँ।
बजे

According to the clock.

It's three o'clock in Tokyo now.
o'clock

चौपाल