పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఖైదీ అనే పదం యొక్క అర్థం.

ఖైదీ   నామవాచకం

అర్థం : జైలులో శిక్షను అనుభవించేవాడు

ఉదాహరణ : ఒక ఖైదీ జైలు నుండి పారిపోయాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो कैद में बंद हो या जिसे कैद की सज़ा दी गई हो।

एक कैदी जेल से फरार हो गया।
क़ैदी, कारावासी, कैदी, बंदी

A person who is confined. Especially a prisoner of war.

captive, prisoner

అర్థం : రాజనీతి అనుసారంగా తప్పు చేసినప్పుడు కారాగారంలో ఉంచే వ్యక్తి

ఉదాహరణ : అతను మూడు సంవత్సరాలు ఖైదుగా ఉన్నాడు

పర్యాయపదాలు : ఖైదు

అర్థం : జైలు శిక్ష అనుభవించేవాడు

ఉదాహరణ : పండిత్ జవహార్‍లాల్ నెహ్రూ తాను ఖైదుగా ఉన్న కాలంలో కూడా [సమానంగా రాస్తుండాం] అదేవిధంగా రాస్తున్నాడు.

పర్యాయపదాలు : ఖైదు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी स्थान आदि में बंद रखने की क्रिया।

एक घर में कैद दो लड़कियाँ वहाँ से भाग निकली।
क़ैद, कैद

A state of being confined (usually for a short time).

His detention was politically motivated.
The prisoner is on hold.
He is in the custody of police.
custody, detainment, detention, hold

ఖైదీ   విశేషణం

అర్థం : మన ఇష్టానుసారంగా కాకుండా బలవంతంగా పనిచేయించడం

ఉదాహరణ : కౌలుదారుడు ఖైదీ కూలీలపై చాలా దౌర్జన్యంచేస్తాడు

పర్యాయపదాలు : బందీయైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिससे अपनी इच्छानुसार जबरदस्ती काम करवाया जाता हो।

ठीकेदार बँधुआ मजदूरों पर बहुत जुल्म करते हैं।
बँधुआ, बँधुवा, बंधुआ, बाँदू

चौपाल