అర్థం : ఏదో ఒక అభిప్రాయాన్ని, విషయాలను లేక కథనాల యొక్క తప్పులను రుజువు చేయుట.
ఉదాహరణ :
అతడు నా మాటలను ఖండించినాడు.
పర్యాయపదాలు : అడ్డుకొను, ఆటంకపరచు, ఎదురించు, వ్యతిరేకించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక రేఖ ఏదో ఒక బిందువులో ఇంకో రేఖను దాటి ముందుకి వెళ్లిపోవడం
ఉదాహరణ :
రేఖా గణితంకి చెందిన ఈ ప్రశ్నలో క్షితిజ రేఖను ఒక పెద్ద రేఖ మధ్యలో ఖండిస్తుంది
పర్యాయపదాలు : వేరుచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
एक रेखा का किसी एक स्थान पर दूसरी रेखा के ऊपर से होते हुए आगे निकल जाना।
रेखा गणित के इस प्रश्न में क्षैतिज रेखा को एक लंबवत रेखा बीचोबीच काट रही है।అర్థం : కత్తెరతో చేసే పని
ఉదాహరణ :
ప్రజలు మంగలి ద్వారా జుట్టు కత్తించుకుంటారు.
పర్యాయపదాలు : కత్తరించు, కత్తిరించుకొను, తగ్గించు, ముక్కలుచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఎక్కువగా ఉన్న దానిని కత్తెరతో తగ్గించడం
ఉదాహరణ :
తోటమాలి మొక్కలను కత్తిరిస్తున్నారు.
పర్యాయపదాలు : కత్తిరించు
ఇతర భాషల్లోకి అనువాదం :