అర్థం : మెల్లమెల్లగా నష్టపోవుట.
ఉదాహరణ :
వృద్ధులలో జ్ఞాపక శక్తి క్రమక్రమంగా క్షీణిస్తుంది.
పర్యాయపదాలు : నశించుట, హరించుట
ఇతర భాషల్లోకి అనువాదం :
A condition inferior to an earlier condition. A gradual falling off from a better state.
declination, decline