అర్థం : పాలలో పిండి కలిపి తయారు చేసే తీపి పదార్థం
ఉదాహరణ :
గులాబ్ జాంను కోవా నుంచి తయారు చేస్తారు.
పర్యాయపదాలు : పాలకోవా
ఇతర భాషల్లోకి అనువాదం :
Sweetened evaporated milk.
condensed milkఅర్థం : చిన్న కోవా
ఉదాహరణ :
పిల్లలు కోవా తింటున్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :