పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కోపిష్టియైన అనే పదం యొక్క అర్థం.

కోపిష్టియైన   విశేషణం

అర్థం : సహజంగా ఎక్కువ కోపం కలిగి ఉండుట.

ఉదాహరణ : కోపిష్టియైన వ్యక్తులకు దూరంగా ఉండుటకు అందరు ఇష్టపడుతారు.

పర్యాయపదాలు : కోపం, క్రోదుడైన, ముక్కోపియైన


ఇతర భాషల్లోకి అనువాదం :

स्वभाव से ही अधिक क्रोध करने वाला।

क्रोधी व्यक्ति से सब दूर रहना पसंद करते हैं।
अनखी, अनखौहा, अमरखी, अमर्षी, कड़ुआ, कड़ुवा, क्रोधी, गरम मिज़ाज, गुस्सावर, गुस्सैल, चंड, जलातन, शतमन्यु

Quickly aroused to anger.

A hotheaded commander.
choleric, hot-tempered, hotheaded, irascible, quick-tempered, short-tempered

चौपाल