పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కోపగించు అనే పదం యొక్క అర్థం.

కోపగించు   క్రియ

అర్థం : క్రోధానికి సంబంధించిన

ఉదాహరణ : కూతురి చెడుపద్ధతులతో కోపం వచ్చి తల్లి మనస్సులోనే కోపగించుకున్నది

పర్యాయపదాలు : ఆగ్రహించు


ఇతర భాషల్లోకి అనువాదం :

दुखी होकर क्रोध करना।

बेटे के गलत रवैये से तंग आकर माँ मन ही मन खीझती थी।
कुढ़ना, खिजना, खिजलाना, खिझना, खिसिआना, खिसियाना, खीजना, खीझना, झुँझलाना

Feel extreme irritation or anger.

He was chafing at her suggestion that he stay at home while she went on a vacation.
chafe

అర్థం : కోపగ్రస్తులవటం

ఉదాహరణ : తమరి చెడుమాటలు విని అతడు కోప్పడ్డాడు.

పర్యాయపదాలు : ఆక్రోషించు, ఆగ్రహించు, కసురుకొను, కస్సుబుస్సులాడు, కొఱకొఱలాడు, కోపగిల్లు, కోపించు, కోప్పడు, చిటపటలాడు, మండిపడు, వేడెక్కు


ఇతర భాషల్లోకి అనువాదం :

Become angry.

He angers easily.
anger, see red

అర్థం : కోపంతో లేదా చిరాకుతో అరచుట

ఉదాహరణ : కార్యాలయంలో ఒక పనివాడిపై యజమాని కోపపడ్డాడు.

పర్యాయపదాలు : ఆగ్రహించు, కందు, కోపపడు, కోపించు, కోప్పడు, క్రోధించు, చిటచిటలాడు, తీవరించు, మండిపడు, రోషించు, వేండ్రపడు


ఇతర భాషల్లోకి అనువాదం :

क्रुद्ध या खिन्न होकर बोलना।

कार्यालय में एक कर्मचारी को न पाकर अधिकारी झल्लाया।
झनकना, झल्लाना, तमकना, तमना, बिगड़ना

Arouse or excite feelings and passions.

The ostentatious way of living of the rich ignites the hatred of the poor.
The refugees' fate stirred up compassion around the world.
Wake old feelings of hatred.
fire up, heat, ignite, inflame, stir up, wake

चौपाल