అర్థం : జంతువుల చర్మంతో తయారుచేసిన దుస్తులు
ఉదాహరణ :
కొంతమంది ప్రజలు చలికి రక్షణగా కోటును ధరిస్తారు.
పర్యాయపదాలు : అంగరకా, అంగరేకు, అరచట్ట, కబాయి, కుబుసం, గుడిగి, చొక్కా, చొక్కాయి, చొగా, పేరణం, పేరణీ
ఇతర భాషల్లోకి అనువాదం :
समूर आदि पशुओं की खाल का बना हुआ एक गरम पहनावा।
कुछ लोग ठंडक से बचने के लिए पोस्तीन पहनते हैं।అర్థం : ఆంగ్లేయులు వస్త్రం దీని చొక్కా పైన వేసుకుంటారు
ఉదాహరణ :
నెహ్రూగారు తన కోటు పైన గులాబీని పెట్టుకునేవారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
अंग्रेज़ी ढंग का एक वस्त्र जो क़मीज़, कुरते के ऊपर पहना जाता है।
नेहरूजी अपने कोट में गुलाब लगाया करते थे।An outer garment that has sleeves and covers the body from shoulder down. Worn outdoors.
coat