పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కొలం అనే పదం యొక్క అర్థం.

కొలం   నామవాచకం

అర్థం : పూర్వికుల నుండి వచ్చు వర్గం లేక సమూహం.

ఉదాహరణ : ఉన్నత వంశంలో జన్మించడం వలన ఎవరూ గొప్పవారు కాలేరు.

పర్యాయపదాలు : అభిజనం, కులం, జాతి, వంశం, వర్గం, వర్ణం, సంతతి


ఇతర భాషల్లోకి అనువాదం :

एक ही पूर्वपुरुष से उत्पन्न व्यक्तियों का वर्ग या समूह।

उच्च कुल में जन्म लेने से कोई उच्च नहीं हो जाता।
अनवय, अनूक, अन्वय, अभिजन, आल, आवली, कुल, ख़ानदान, खानदान, घराना, नसल, नस्ल, बंस, वंश, वंशतति

People descended from a common ancestor.

His family has lived in Massachusetts since the Mayflower.
family, family line, folk, kinfolk, kinsfolk, phratry, sept

चौपाल