పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కొరత అనే పదం యొక్క అర్థం.

కొరత   నామవాచకం

అర్థం : తక్కువగా ఉండటం.

ఉదాహరణ : వేసవి కాలంలో నీటి కొరత అధికంగా ఉన్నది.

పర్యాయపదాలు : అరకొర, కొర, మట్టం, లోటు, వెలితి


ఇతర భాషల్లోకి అనువాదం :

बहुत कम मात्रा में होने की या दुर्लभ होने की अवस्था या भाव।

गरमी के दिनों में पानी की तंगी होती है।
असुलभता, कमी, क़िल्लत, किल्लत, तंगी, दुर्लभता

The state of needing something that is absent or unavailable.

There is a serious lack of insight into the problem.
Water is the critical deficiency in desert regions.
For want of a nail the shoe was lost.
deficiency, lack, want

అర్థం : తక్కువగా ఉండే భావన.

ఉదాహరణ : సమయం సరిపోకపోవడంతో నేను పరీక్షలో ఒక ప్రశ్నకు జవాబు వ్రాయకుండా వచ్చాను.

పర్యాయపదాలు : అసంపూర్ణం, చాలకుండు, తక్కువ, లోటు, సరిపోకపోవు


ఇతర భాషల్లోకి అనువాదం :

Lack of an adequate quantity or number.

The inadequacy of unemployment benefits.
deficiency, inadequacy, insufficiency

అర్థం : సరిపోనంతగా లభించని పరిస్థితి.

ఉదాహరణ : ఈ ఏడాతి వరదల కారణంగా మన రాష్ట్రంలో ఆహార కొరత ఏర్పడినది.

పర్యాయపదాలు : లోటు


ఇతర భాషల్లోకి అనువాదం :

अभावग्रस्त होने की अवस्था या भाव।

तंगी के बावज़ूद भी उस परिवार ने सच्चाई का साथ नहीं छोड़ा।
अभावग्रस्तता, कड़की, क़िल्लत, किल्लत, तंगी

A state occasioned by scarcity of money and a shortage of credit.

stringency, tightness

चौपाल