పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కొట్టు అనే పదం యొక్క అర్థం.

కొట్టు   నామవాచకం

అర్థం : కొన్ని వస్తువులను అమ్మే గృహం

ఉదాహరణ : ఈ బజారులో నా పండ్ల అంగడి ఉంది

పర్యాయపదాలు : అంగడి, దుకాణం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह मानव निर्मित स्थान जहाँ बिक्री की चीज़ें रहती और बिकती हैं या पैसा लेकर कोई काम किया जाता है।

इस बाज़ार में मेरी फल की दुकान है।
वह नाई की दुकान पर बाल बनवाने गया है।
आपण, दुकान, दूकान, पैंठ, पैठ, स्टोर, हाट

A mercantile establishment for the retail sale of goods or services.

He bought it at a shop on Cape Cod.
shop, store

కొట్టు   క్రియ

అర్థం : క్రిములు కీటకాలు కాగితాలు లేక బట్టలను కొరకడం

ఉదాహరణ : చెదలు అలమరలోని పుస్తకాలను కొట్టేశాయి.

పర్యాయపదాలు : కొరుకు


ఇతర భాషల్లోకి అనువాదం :

कीड़ों का काग़ज़ ,कपड़े आदि खा जाना।

दीमक आलमारी में रखी पुस्तकों को भी चाट गये।
चाटना

అర్థం : గోధుమలు పిండి కావాలంటే చేసే పని

ఉదాహరణ : ఈ ఆదివారం సురేష్ గోధుమలు విసిరించాడు.

పర్యాయపదాలు : ఆడించు, పట్టు, విసురు


ఇతర భాషల్లోకి అనువాదం :

पीसने का काम दूसरे से कराना।

हर रविवार सुरेश गेहूँ पिसवाता है।
पिसवाना, पिसाना

అర్థం : ఏదేని ఇనుప లేక ఇతర ధాతువును లోపలికి గట్టిగా పాతుట

ఉదాహరణ : రాము చిత్రపటాలను తగిలించడానికి గోడకు మేకులు కొడుతున్నాడు.

పర్యాయపదాలు : గుచ్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

अंदर धँसाने के लिए जोर से ऊपर चोट लगाना।

राम मूर्ति लगाने के लिए दीवार में कील ठोंक रहा है।
जड़ना, ठेंसना, ठेसना, ठोंकना, ठोकना

Beat with or as if with a hammer.

Hammer the metal flat.
hammer

అర్థం : ప్రత్యేకించి ఆటలో ఏదైనా వస్తువులను ఉపయోగంలోనుండి బయటకు నెట్టడం లేదా పనిచేయకుండా చేయడం

ఉదాహరణ : చదరంగపు ఆటలో ఒకఎత్తులో తన ప్రత్యర్థి యొక్క మంత్రిని కొట్టాడు

పర్యాయపదాలు : చంపు


ఇతర భాషల్లోకి అనువాదం :

गंजीफे, ताश, शतरंज आदि खेलों में विपक्षी के पत्ते, गोटी आदि जीतना।

शतरंजी ने एक प्यादे से प्रतिद्वंदी के वजीर को मारा।
मारना

అర్థం : పోలీసులు రౌడీలను లాఠితో చేసే పని

ఉదాహరణ : సిపాయి దొంగను కొడుతున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

हाथ, पैर आदि से लगातार मारना।

सिपाही चोर को खूब कूट रहा है।
कुटाई करना, कूटना, खूब ठोंकना, खूब पीटना, खूब मारना

Strike violently and repeatedly.

She clobbered the man who tried to attack her.
baste, batter, clobber

అర్థం : గట్టిగా ఏదేని వస్తువునకు కొట్టి ఆకారం మార్చుట

ఉదాహరణ : కంసలి ఇనుప వస్తువులను తయారుచేయుటకు వాటిని వేడిచేసి కొడుతున్నాడు

పర్యాయపదాలు : దంచు, బాదు, మోదు


ఇతర భాషల్లోకి అనువాదం :

चोट देकर किसी वस्तु को चपटी करना।

लोहार लोहे का औज़ार बनाते समय उसे गर्म करके पीटता है।
पीटना

Shape by beating.

Beat swords into ploughshares.
beat

అర్థం : దబ_దబ అని శబ్ధం చేయడం

ఉదాహరణ : వేగంగా వెళ్తున్న బస్సును ఒక వ్యక్తి కొడుతున్నాడు

పర్యాయపదాలు : తట్టు, బాదు


ఇతర భాషల్లోకి అనువాదం :

धक्का मारना।

तेज गति से आ रही बस ने एक व्यक्ति को ठोक दिया।
ठोंकना, ठोकना

Beat with or as if with a hammer.

Hammer the metal flat.
hammer

అర్థం : చెట్టు కొమ్మల్ని లేకుండ చేయడం

ఉదాహరణ : మహేష్ వేప చెట్టు పై భాగాన్ని కొడుతున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

रस, छाल आदि निकालने के लिए शरीर, पेड़-पौधे आदि पर किसी हथियार से आघात करके उसके ऊपर का भाग काटना या खुरचना।

महेश नीम के तने को पाछ रहा है।
पाछना

అర్థం : గడియారంలో ముళ్లు టంగ్ అనడం

ఉదాహరణ : ఇప్పుడు నాలుగు గంటలైంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

घड़ी का समय बताना।

अभी चार बजे हैं।
बजना

Indicate (a certain time) by striking.

The clock struck midnight.
Just when I entered, the clock struck.
strike

चौपाल