పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కొక్కెం అనే పదం యొక్క అర్థం.

కొక్కెం   నామవాచకం

అర్థం : లోహంతో తయారుచేసినటువంటి వంకర తిరిగిన ఉక్కు

ఉదాహరణ : ఈ లావుటి కొక్కెంను తీసివేశారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

लोहे का वह कड़ा जो मोट के मुँह पर लगा रहता है।

इस मोट का कोंडरा निकल गया है।
कोंडरा

అర్థం : ఏదైన పడిపోయిన వస్తువును ఎత్తటానికి ఉపయోగించేది

ఉదాహరణ : అతను పడిపోయిన బట్టలను కొక్కెము ద్వారా ఎత్తాడు.

పర్యాయపదాలు : కొక్కి


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई चीज फँसाने या टाँगने आदि के लिए बना हुआ लोहे आदि का टेढ़ा काँटा।

उसने गिरे हुए कपड़े को अँकुसी से उठाया।
अँअड़ी, अँकड़ी, अँकसी, अँकुड़ा, अँकुसी, अंकसी, अंकुड़ा, अंकुसी, आँकड़ा, आँकुड़ा, आंकड़ा, कँटिया, कंटिया, लकसी, हुक

A mechanical device that is curved or bent to suspend or hold or pull something.

claw, hook

అర్థం : ఏదైనా వస్తువులను గోడకు తగిలించడానికి ఉపయోగించే ఒక వస్తువు

ఉదాహరణ : రోహన్ తన బట్టలను వేలాడదీయడానికై సారి సారికీ కొక్కానికి తగిలిస్తాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

मुड़ी हुई काँटी।

रोहन ने कपड़ा टाँगने के लिए दीवार में जगह-जगह अँकुड़ियाँ ठोकीं।
अँकुड़ी

चौपाल