పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కొక్కి అనే పదం యొక్క అర్థం.

కొక్కి   నామవాచకం

అర్థం : చాపలు పట్టుటకు ఉపయోగించు గాలానికి ఎరను తగిలించే సన్నని పదునైన తీగ

ఉదాహరణ : చాపలు పట్టుట కోసం మోహన్ గాలం ముల్లుకు ఎర తగిలించాడు.

పర్యాయపదాలు : గాలంముల్లు, గేలంముల్లు, ముల్లు


ఇతర భాషల్లోకి అనువాదం :

मछली फँसाने की अँकुड़ी।

मछली पकड़ने के लिए मोहन ने कँटिया में चारा लगाया।
कँटिया, कंटिया, काँटा, कांटा, बंसी, बलिश, वडिश, शिस्त

A sharp barbed hook for catching fish.

fishhook

అర్థం : ఏదైన పడిపోయిన వస్తువును ఎత్తటానికి ఉపయోగించేది

ఉదాహరణ : అతను పడిపోయిన బట్టలను కొక్కెము ద్వారా ఎత్తాడు.

పర్యాయపదాలు : కొక్కెం


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई चीज फँसाने या टाँगने आदि के लिए बना हुआ लोहे आदि का टेढ़ा काँटा।

उसने गिरे हुए कपड़े को अँकुसी से उठाया।
अँअड़ी, अँकड़ी, अँकसी, अँकुड़ा, अँकुसी, अंकसी, अंकुड़ा, अंकुसी, आँकड़ा, आँकुड़ा, आंकड़ा, कँटिया, कंटिया, लकसी, हुक

A mechanical device that is curved or bent to suspend or hold or pull something.

claw, hook

అర్థం : భీగం వేయటానికి ఉపయోగపడే యు ఆకారంలో వుండే కడ్డీ

ఉదాహరణ : ఆమె గడి పెట్టి కొక్కికి తాళం వేసింది.

పర్యాయపదాలు : కొక్కెము


ఇతర భాషల్లోకి అనువాదం :

वह छोटा छल्ला जो किसी वस्तु को अटकाने के लिए लगाया जाए।

संदूक की कड़ी में ताला लटक रहा था।
कड़ी, कुंडा, कुण्डा, कोंढ़ा

అర్థం : లోహము, రాగి మొదలైనవాటితో తయారైనది దీనితో సంచికి ఇరువైపులగల నోటి మార్గాన్ని మూయుటకు ఉపయోగించునది

ఉదాహరణ : బ్యాగులో వస్తువులు ఎక్కువగా ఉండుటవలన కొక్కి మూతపడటంలేదు.

పర్యాయపదాలు : గుండీ


ఇతర భాషల్లోకి అనువాదం :

लोहे,पीतल आदि का बना हुआ अँकुशीदार छल्ला जो किसी बंधन के दोनों छोरों को मिलाये रखने या कसने के काम में लाया जाता है।

बैग में सामानों की अधिकता होने के कारण बकलस बंद नहीं हो रहा है।
पट्टबंध, बकल, बकलस, बकसुआ, बकसुवा, बक्कल

Fastener that fastens together two ends of a belt or strap. Often has loose prong.

buckle

चौपाल