పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కృషి అనే పదం యొక్క అర్థం.

కృషి   నామవాచకం

అర్థం : నిరంతర

ఉదాహరణ : ఏకలవ్యుడు శ్రద్ధతో ధనుర్విధ్యను నేర్చుకొని దానిలో నిపుణుడైనాడు.

పర్యాయపదాలు : ఆసక్తి, పట్టుదల, శ్రద్ధ


ఇతర భాషల్లోకి అనువాదం :

दृढ़तापूर्वक तथा निरन्तर किसी काम में लगे रहने की क्रिया।

एकलव्य अध्यवसाय द्वारा धनुर्विद्या में अत्यधिक निपुण हो गया था।
अध्यवसाय, घोर परिश्रम, रसूख, रसूख़, रुसूख, रुसूख़

Persevering determination to perform a task.

His diligence won him quick promotions.
Frugality and industry are still regarded as virtues.
diligence, industriousness, industry

అర్థం : రైతుల యొక్క పని.

ఉదాహరణ : చిఖురీ వ్యవసాయం చేసి తన కుటుంబాన్ని పోషిస్తున్నాడుభారతదేశం ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడిన దేశం

పర్యాయపదాలు : కమతం, కర్షణం, పొలంపని, వ్యవసాయం, సాగుబడి, సేద్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

चौपाल