అర్థం : కూలికి పనిచేసే వాడు
ఉదాహరణ :
ఖజానాను ఆదాచేయకూడదనే కారణంగా రామ్దీన్ తన కొడుకుకు తన ఇంటిని కూలివాడితో కట్టించాడు.
పర్యాయపదాలు : శ్రామికుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
ऐसा मज़दूर जिसे कर्ज़ न अदा कर सकने के कारण रात-दिन ऋणदाता के लिए श्रम करना पड़ता हो या उसकी सेवा में रत रहना पड़ता हो।
महाजन ने रामदीन के बेटे को अपने घर का बँधुआ मज़दूर बना लिया है।అర్థం : వేతనం తీసుకొని పనిచేయుట
ఉదాహరణ :
అతను ఒక జీతపు ఉద్యోగి కాని మూడు నెలలనుండి అతని జీతం రాలేదు.
పర్యాయపదాలు : జీతగాడు, వేతనానికి పనిచేసేవాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वेतन पर काम करने या वेतन पानेवाला।
वह एक वैतनिक कर्मचारी है पर तीन महीने से उसका वेतन रूका हुआ है।