సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : బంధువులు వచ్చినప్పుడు కుర్చిలేసి చేసే పని
ఉదాహరణ : తాతయ్య ఏడ్చే పిల్లల్ని గోడపైన కూర్చోపెట్టాడు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
बैठाने का काम दूसरे से करवाना।
అర్థం : ఏదేని పదవిని కల్పించు.
ఉదాహరణ : చాణక్యుడు చంద్రగుప్తున్ని తక్షశిలా సింహాసనముపైన కూర్చోపెట్టాడు.
పర్యాయపదాలు : నియమించు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
किसी पद पर नियत करना।
Place ceremoniously or formally in an office or position.
ఆప్ స్థాపించండి