అర్థం : తినడానికి పనికిరాని వస్తువులు
ఉదాహరణ :
అతను తినదగని పదార్ధాలను చెత్తకుండీలో పడేశాడు.
పర్యాయపదాలు : చెడిపోయిన పదార్ధాలు, తినదగనిపదార్ధాలు, వ్యర్ధ పదార్ధాలు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह वस्तु जो खाने के योग्य न हो।
उसने अखाद्य वस्तुओं को कचरे के डिब्बे में डाल दिया।