సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
ఉదాహరణ : కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
పర్యాయపదాలు : ఎగురు, కుప్పించు, గెంతు, చిందాడు, దాటు, దాటుకొను, దుముకు, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు
ఆప్ స్థాపించండి