పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కుదువపెట్టు అనే పదం యొక్క అర్థం.

కుదువపెట్టు   క్రియ

అర్థం : తక్షణ సహకారం కొరకు తమ ఆస్థిని తాత్కాళికంగా ఇచ్చి డబ్బును పొందే ప్రక్రియ.

ఉదాహరణ : సహకారం కొరకు ఎంతోమంది రైతులు తమ భూమిని తాకట్టు పెడతారు.

పర్యాయపదాలు : తాకట్టుపెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को कुछ ऋण देकर उसके बदले में उसकी कोई चीज़ अपने पास रखना।

साहूकार ने कितने किसानों की ज़मीन गिरवी रखी है।
आड़ना, गिरवी रखना

అర్థం : అవసరానికై మన వస్తువులను ఇతరుల దగ్గర తాత్కాళికంగా ఉంచడం.

ఉదాహరణ : కూతురికి పెళ్లి చేయడానికై వడ్డీ వ్యాపారుల దగ్గర నా పొలాన్ని తాకట్టు పెట్టాను.

పర్యాయపదాలు : తాకట్టు పెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी से कुछ ऋण लेकर उसके बदले कोई चीज़ उसके पास रखना।

बेटी का विवाह करने के लिए मंगलू ने अपना खेत गिरवी रखा।
आड़ना, गिरवी रखना

Put up as security or collateral.

mortgage

चौपाल