అర్థం : దృడత్వంగా వుండకపోవడం
ఉదాహరణ :
అతడు ఇప్పుడు కూడా స్థిరంగా లేడు.
పర్యాయపదాలు : కుదురుగాలేకపోవు, స్థిమితంగాలేకపోవు, స్థిరంగాలేకపోవు
ఇతర భాషల్లోకి అనువాదం :
दृढ़तापूर्वक या स्थिर भाव से कहीं खड़े होना।
यह कभी भी पाँव नहीं जमाता।