సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : బట్టలు, కాగితాలు మొదలైనవాటిని పొరలుగా పెట్టుట.
ఉదాహరణ : నిద్రలేచిన వెంటనే ఆమె తమ దుప్పటిని మడతపెట్టింది.
పర్యాయపదాలు : అంటగట్టు, అడగద్రొక్కు, అడగించు, అణగించు, అదుము, కుదించు, క్రుక్కు, మడచు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
कपड़े, काग़ज़ आदि की तहें करना।
Bend or lay so that one part covers the other.
అర్థం : ప్రభుత్వం నుంచి అందవలసిన ధనంలో కొరత.
ఉదాహరణ : ప్రభుత్వం ఈ సంవత్సర బడ్జెట్ కేటాయింపులో వ్యవసాయరంగానికి ధనం తగ్గించినది.
పర్యాయపదాలు : కుంచు, కుదించు, తగ్గించు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
मूल्य,धन आदि में से काट कर कम करना।
ఆప్ స్థాపించండి