పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కుట్టించు అనే పదం యొక్క అర్థం.

కుట్టించు   క్రియ

అర్థం : ఇంకొకరితో దండను చేయించడం

ఉదాహరణ : తాతయ్య పిల్లలితో దండను అల్లిస్తున్నాడు

పర్యాయపదాలు : అల్లించు, కట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

गुथने का काम दूसरे से काराना।

दादा बच्चों से माला गुथवा रहे हैं।
गुँथवाना, गुथवाना

అర్థం : వేరొకరితో కుట్టుపని చేయించు

ఉదాహరణ : మేము దర్జీతో బట్టలు కుట్టిస్తాము

పర్యాయపదాలు : కుట్టింపజేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को सीने में प्रवृत्त करना।

हम दर्ज़ी से कपड़े सिलवाते हैं।
सिलवाना, सिलाई करवाना, सिलाई कराना, सिलाना

అర్థం : కుట్టే పని ఇంకొకరితో చేయించడం

ఉదాహరణ : టైలరు తన కూతురి బట్టల్ని కుడుతున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

तुरपने का काम किसी और से कराना।

दर्जी अपनी बीबी से कपड़े तुरपाता है।
तुरपवाना, तुरपाना

అర్థం : వేరు వేరుగా ఉన్నదానిని కలపడానికి చేసే పని

ఉదాహరణ : అమ్మమ్మ పనిమనిషితో విస్తర్లు కుట్టిస్తోంది


ఇతర భాషల్లోకి అనువాదం :

बिछाने का काम किसी और से कराना।

नानी ने नौकरानी से बिस्तर बिछवाया।
बिछवाना

అర్థం : రెండుగా చీలిన బట్టలను సూది దారంతో ఒకటిగా చేసేపనిని వేరొకరితో చేయించుట

ఉదాహరణ : యజమానురాలు దాసితో పాత బట్టలను కుట్టిస్తున్నది


ఇతర భాషల్లోకి అనువాదం :

तागने का काम किसी और से कराना।

मालकिन ने नौकरानी से गुदड़ी तगवाई।
तगवाना, तगाना

चौपाल