అర్థం : గర్భవతిగా ఉన్నప్పుడు పిల్లలు తెల్లగా పుట్టడానికి పాలల్లో కలుపుకొని తాగే పువ్వు
ఉదాహరణ :
నాకు కుంకుమ పువ్వు వేసిన కేసరి అంటే చాలా ఇష్టం.
పర్యాయపదాలు : కాశ్మీర జన్మం, కుంకుమం, కుంకుమపువ్వు, రక్తాంగం, లోహిత చందనం
ఇతర భాషల్లోకి అనువాదం :
Dried pungent stigmas of the Old World saffron crocus.
saffron