అర్థం : ఏ అపాయం సంభవించకుండ ప్రహారా కాయడం
ఉదాహరణ :
మా గ్రామమ్లో కొన్ని రోజులుగా పోలీసులు కాపలా కాస్తున్నారు
పర్యాయపదాలు : అవరోధముండు రక్షణకల్పించు, కాపలాకాయు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी उद्धेश्य से या पहरा देने के लिए घूमना।
हमारे गाँव में कई दिनों से पुलिस गश्त लगा रही है।