పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కాలిఅందెలు అనే పదం యొక్క అర్థం.

కాలిఅందెలు   నామవాచకం

అర్థం : ఘల్లు ఘల్లు మని శబ్దం వచ్చే కాలికి పెట్టుకునే వస్తువు

ఉదాహరణ : అతడు కాలిఅందెలు పెట్టుకుని నృత్యం చేస్తున్నాడు.

పర్యాయపదాలు : గజ్జెలు, గొలుసులు, పట్టీలు


ఇతర భాషల్లోకి అనువాదం :

धातु की बनी हुई पोली गुरियों की लड़ी।

वह घुँघरू पहन कर नृत्य कर रही थी।
घुँघरू, मंजीर

అర్థం : నర్తకులు కాళ్ళకు ధరించే ఆభరణం

ఉదాహరణ : ప్రసిద్ద నర్తకుడు బేజు మహారాజు కాలిఅందెల ద్వారా అనేక రకాల శబ్ధాలను సృష్టిస్తాడు.

పర్యాయపదాలు : గజ్జెలు, గొలుసులు, పట్టీలు, మువ్వలు, సైనులు


ఇతర భాషల్లోకి అనువాదం :

नाचने वालों के पैरों का एक आभूषण।

प्रसिद्ध नर्तक बैजू महाराजजी अपने घुँघरू से कई तरह की आवाज़ें निकालते हैं।
घुँघरू, चौरासी

चौपाल