అర్థం : సాధారణ సమయం కంటే అధిక సమయం.
ఉదాహరణ :
ఆలస్యం వలన లత పరీక్షకు హాజరుకాలేక పోయినది.
పర్యాయపదాలు : ఆలస్యం, కాలాక్షేపం, జాప్యం, నిదానం
ఇతర భాషల్లోకి అనువాదం :
Time during which some action is awaited.
Instant replay caused too long a delay.