అర్థం : సమయం మించిపోవడం
ఉదాహరణ :
చిరునామా తెలియని కారణంగా నేను ఆలస్యం కావడంతో రాత్రి నిద్రపోలేదు.
పర్యాయపదాలు : ఆలస్యమైన, జాప్యమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Being or occurring at an advanced period of time or after a usual or expected time.
Late evening.