అర్థం : పనులతో కూడిన
ఉదాహరణ :
భారత ప్రభుత్వం కార్యాన్వితమైన ప్రణాళికలపైన విచారణ జరుగుతున్నది.
పర్యాయపదాలు : క్రియాన్వితమైన, చేయదగిన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो कार्य रूप में परिणत किया जा चुका हो।
भारत सरकार कार्यान्वित योजनाओं पर विचार कर रही है।