పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కాపలాదారుడు అనే పదం యొక్క అర్థం.

కాపలాదారుడు   నామవాచకం

అర్థం : పొలంలోని పంటలకు రక్షణగా ఉండే వ్యక్తి

ఉదాహరణ : కాపలాదారుడు నిద్రపోవడం వలన జంతువులు పొలంలోకి వచ్చాయి.

పర్యాయపదాలు : కాపలవాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

खेत की फसल की रक्षा करने वाला।

अगोरे की नींद पड़ते ही जानवर खेत में घुस आए।
अगोरा, अगोरिया

అర్థం : రక్షణ కల్పించువాడు.

ఉదాహరణ : దేశరక్షకులు ప్రాణాన్ని లెక్కపెట్టకుండా సరిహద్దుల్లో ఉంటారు

పర్యాయపదాలు : రక్షకుడు, సంరక్షకుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

Someone who keeps safe from harm or danger.

preserver

అర్థం : రాత్రి సమయాలలో కాపలాకాసేవాడు.

ఉదాహరణ : కాపలాదారుడు జాగ్రత్తగా కాపలాకాయాలి.


ఇతర భాషల్లోకి అనువాదం :

A guard who keeps watch.

security guard, watcher, watchman

चौपाल