అర్థం : ఏదేని ఒక వస్తువును కానుక రూపములో సమర్పించుట.
ఉదాహరణ :
నాకు రాము పుట్టినరోజున ఒక మంచి కానుకను ఇచ్చాడు.
పర్యాయపదాలు : బహుమతులిచ్చు, విరాళమిచ్చు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी को कोई चीज़ उपहार के रूप में देना।
मुझे राम के जन्मदिन पर एक अच्छा उपहार देना है।