పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కసాయి అనే పదం యొక్క అర్థం.

కసాయి   నామవాచకం

అర్థం : మాంసం అమ్మేవాడు

ఉదాహరణ : కసాయి పదును గల ఆయుధంతో గొర్రె యొక్క గొంతు వేరుచేశాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

माँस बेचने के लिए पशुओं की हत्या करने वाला।

कसाई ने धारदार हथियार से बकरी का गला रेत दिया।
कटल्लू, कसाई, चिक, पादशीली, बूचड़, वधजीवी

A person who slaughters or dresses meat for market.

butcher, slaughterer

అర్థం : దయలేనివాడు.

ఉదాహరణ : హిట్లర్ ఒక నిర్దయుడైన వ్యక్తి

పర్యాయపదాలు : క్రూరుడు, నిర్దయుడు, నిష్టురుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह व्यक्ति जिसके मन में दया न हो।

हिटलर एक निर्दयी व्यक्ति था।
कसाई, क्रूर व्यक्ति, जल्लाद, निर्दय व्यक्ति, निर्दयी व्यक्ति, निष्ठुर व्यक्ति

A cruelly rapacious person.

beast, brute, savage, wildcat, wolf

चौपाल