పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కశేరుకం అనే పదం యొక్క అర్థం.

కశేరుకం   నామవాచకం

అర్థం : -వెన్నెముక ఎముకలలో ప్రత్యేకమైనది.

ఉదాహరణ : మనుషుని వెన్నెముకలో ముప్పైమూడు వెన్నుపూసలు ఉంటాయి.

పర్యాయపదాలు : వెన్నుపూస


ఇతర భాషల్లోకి అనువాదం :

मेरुदंड की हड्डियों में से प्रत्येक।

मनुष्य के मेरुदंड में तैंतीस कशेरुक हैं।
कशेरु, कशेरुक, कशेरुका

One of the bony segments of the spinal column.

vertebra

అర్థం : వీపుకు మధ్యలో ఉండే పొడవైన ఎముక

ఉదాహరణ : వెన్నెముక వలన నేరుగ కూర్చోగలుగుతున్నాం.

పర్యాయపదాలు : వెన్నుపట్టె, వెన్నుపాము, వెన్నుపూస, వెన్నెముక


ఇతర భాషల్లోకి అనువాదం :

मनुष्यों और बहुत से जीव-जंतुओं में पीठ के बीच की लम्बी खड़ी हड्डी जिसमें गरदन से लेकर कमर पर की त्रिकास्थि तक माला की तरह गुथी हुई कशेरुकाएँ होती हैं।

रीढ़ की हड्डी को सीधी रखने के लिए सीधे बैठें।
अनूक, कंटक-दंड, कंटक-दण्ड, कंटकदंड, कंटकदण्ड, कशेरु दंड, कशेरु दण्ड, कशेरु-दंड, कशेरु-दण्ड, कशेरुक दंड, कशेरुक द्ण्ड, कशेरुक-दंड, कशेरुक-द्ण्ड, कशेरुका दंड, कशेरुका दण्ड, कशेरुका-दंड, कशेरुका-दण्ड, पृष्ठदंड, पृष्ठदण्ड, पृष्ठास्थि, बाँस, बाँसा, मेरु दंड, मेरु दण्ड, मेरु-दंड, मेरु-दण्ड, मेरुदंड, मेरुदण्ड, रीढ़, रीढ़ की हड्डी, वंश

The series of vertebrae forming the axis of the skeleton and protecting the spinal cord.

The fall broke his back.
back, backbone, rachis, spinal column, spine, vertebral column

కశేరుకం   విశేషణం

అర్థం : -వెన్నుపూసలు ఒక దాని కింద మరొకటి దండ వలె అమర్చబడి వున్న సముదాయం.

ఉదాహరణ : -మనుషి ఒక వెన్నెముక జీవి.

పర్యాయపదాలు : -వెన్నుపాము


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें कशेरुक दंड पाया जाता है।

मनुष्य एक कशेरुकी प्राणी है।
कशेरुकी, मेरुदंडी

Having a backbone or spinal column.

Fishes and amphibians and reptiles and birds and mammals are verbetrate animals.
vertebrate

चौपाल